తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కలవగట్టు గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల మేరకు గడ్డిలోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ కలవ గట్టు గ్రామ సమీపంలోకి వచ్చేసరికి మంటలు అమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్లు ఉన్న గడ్డికి విస్తృతంగా మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడివారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ఉత్సవాలు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే గడ్డి మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ట్రాక్టరు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంతో కొంతసేపు రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న