యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సోమవారం అన్నారు. సోమవారం భువనగిరి మండలం రామచంద్రపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు పరిశీలించిన జిల్లా కలెక్టర్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో భాగంగా ఇంటికి నీళ్లు పడుతూ లబ్ధిదారులతో మాట్లాడారు . ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మాణం చేసుకోవాలని అన్నారు.