అనంతపురం నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం మధ్యాహ్నం న్యాయవాది నారాయణరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై పోలీసులు ప్రవర్తించిన తీరు చాలా దారుణమని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దీనిని తీవ్రంగా ఖండించారు. పోలీసుల దురుసు ప్రవర్తన పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.