Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టి సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు.