సంకల్ప్ హెల్త్ ఎంపవర్మెంట్ వెల్ఫేర్ కార్యక్రమంపై ప్రత్యేక అవగాహనా కార్యక్రమం స్థానిక మహిళా ప్రాంగణంలో శనివారం జరిగింది. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి టి. విమలారాణి ఆధ్వర్యంలో, సీడీపీ ఓ లు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఈ అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకోసం ఉన్న పథకాలు, రక్షణ చట్టాల అమలుకోసం ఉన్న వివిధ విభాగాలైన వన్ స్టాప్ సెంటర్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, సఖి నివాస్, శక్తి సదన్, 181 విమెన్ హెల్ప్ లైన్, 1098 చైల్డ్ హెల్ప్ లైన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, లింగ సమానత్వం, జెండర్ సెన్సిడైజేషన్ సం