Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: సింగనమల నియోజకవర్గం టిడిపి నాయకులకు కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి

Singanamala, Anantapur | Sep 10, 2025
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సింగనమల నియోజకవర్గం టిడిపి నాయకులకు కూటమి నేతలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి బుధవారం సాయంత్రం 6 గంటల 20 నిమిషాల సమయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కే దక్కుతుందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us