నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్ శ్రీ ఫైజాన్ అహ్మద్ భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ తో కలిసి నిర్మల్ జిల్లా, తానూర్ మండలం, బోసి గ్రామంలోని ప్రసిద్ధిగాంచిన వరసిద్ధి (కర్ర) వినాయకుడిని గురువారం మధ్యాహ్నం 3 గంటలకు దర్శించుకున్నారు,ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఉత్తం బాలే రావు, వీడీసీ కమిటీ అధ్యక్షులు రోగ్యల్ బాలాజీ కలెక్టర్లకు శాలువాలతో ఘనంగా సత్కరించారు,అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భైంసా డిప్యూటీ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్,