వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి పర్యాటక ప్రాంతాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ తో కలిసి ప్రత్యేక వాహనంలో సోమవారం సందర్శించారు ఇక్కడి ప్రాంతం యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని త్వరితగతిన హరిత రిసార్ట్స్ ను పర్యాటక కేంద్రంగా అన్ని అంగులతో తీర్చిదిద్దాలని మంత్రి కలెక్టర్ ప్రతీక్ జైన్ కు సూచించారు