వినాయక నిమర్జనం వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి నగరపాలక సంస్థల ఏర్పాటు చేసిన వినాయకుడికి మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ మౌర్య ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు అనంతరం వినాయక సాగర్ వరకు ర్యాలీగా వెళ్లారు నగరపాలక సంస్థ నుంచి విగ్రహ ఊరేగింపులో ఉద్యోగులు పాల్గొన్నారు కాగా నగరపాలక సంస్థల ఏర్పాటు చేసిన వినాయక స్వామి లడ్డుకు 35వేల రూపాయలు ధర పలికింది దీనిని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దక్కించుకుంది.