సింగరేణి రెండో ఏ గనిలో దొంగలు చోరీకి ఇపలియత్నం చేశారు. గణికి సంబంధించిన యంత్రాల రవాణా కోసం పాత కన్వీనర్ బెల్ట్ నచ్చే బంకన్ను వినియోగించుకుంటున్న తరుణంలో గరుడలోకి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసే ప్రయత్నంలో అక్కడే ఉన్న వ్యక్తిని చూసి పారిపోయారు గనులో ఎలాంటి సామాగ్రి జరగలేదని అధికారులు తెలిపారు భూగర్భ గనిలో చోరీకి విఫల యత్నం అయిన దొంగలు రావడం ఇదే మొదటిసారి.