ఈ నెల 21న భర్త చేతిలో హతమైన శ్రావణి మృతదేహాన్ని నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండ ల పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం పోలీసులు గుర్తించారు పూర్తిగా ఖాళీ కుళ్ళిపోయిన శవాన్ని అక్కడి నుంచి తరలించే అవకాశాలు లేకపోవడంతో అక్కడికక్కడే పోస్ట్మార్టం నిర్వహించి ఖననం చేశారు