Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

Kamareddy, Kamareddy | Sep 10, 2025
భూస్వాముల దుర గతాలపై తిరగబడ్డ బహుజన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లను అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంకుశత్వాన్ని ధిక్కరించిన సాయిధ పోరాట యోధురాలు ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us