బుడుమేరు వచ్చి నేటికీ సంవత్సరం గడుస్తున్న సరే బుడమేరు ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. సోమవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంవత్సరం గడుస్తున్నా ప్రజల్లో ఇంకా భయం గానే జీవిస్తున్నారని బుడమేరు పట్ల ప్రభుత్వం మొండి వైఖరి విధానాన్ని మార్చుకోవాలని అన్నారు. కేంద్రం నుండి 6, 800 కోట్ల రూపాయలు నిధులు అడిగిన ఎందుకు రాలేదని సూటిగా గా ప్రశ్నించారు దీనిపై కూటమి ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.