Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసమే తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్

Ramagundam, Peddapalle | Jul 10, 2025
తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహాల మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ పదవిలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను పారిశ్రామిక ప్రాంతాల్లో జనభవన్లో ఘనంగా ఐఎన్టియుసి శ్రేణులు సన్మానించారు ఈ మేరకు గురువారం పలువురు మాట్లాడుతూ 13 సంవత్సరాలుగా కనీస వేతనలపై చర్చను ప్రారంభించి 1.3 కోట్ల అసంఘటిత కార్మికుల కోసం సంకల్పంతో ముందుకు వెళ్తున్నారన్నారు కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం జనప్రసాద్ చేపట్టిన కార్యక్రమాలు ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us