మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో సంతానం లేని వారికి గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు. దీంతో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది.కాగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు .