Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: హయత్ నగర్ లో కింద పడిన వినాయక విగ్రహం తప్పిన ప్రమాదం

Ibrahimpatnam, Rangareddy | Aug 25, 2025
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ వద్ద వినాయక విగ్రహం కింద పడిపోయింది. ఈ సందర్భంగా సోమవారం వాహనంపై ఎక్కిస్తుండగా అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న జిహెచ్ఎంసి సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో విగ్రహాన్ని పక్కకు తొలగించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us