Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: పత్తికొండ పట్టణంలో కిరాణా దుకాణంలో పాము కలకలం భయాందోళన ప్రజలు

Pattikonda, Kurnool | Sep 26, 2025
కర్నూలు జిల్లా పత్తికొండలో నిత్యవసరాల దుకాణంలో పాము కలకలం వెంటనే అక్కడున్న స్థానికులు స్నేక్ క్యాచర్ కు సంవత్సరం ఇవ్వడంతో వెంటనే ఆ వ్యక్తి వచ్చి పామును పట్టుకొని వేరే ప్రదేశాల్లో వదలడం జరుగుతుందని తెలిపారు. వర్షాకాలం కావడంతో పాములు అక్కడక్కడ వర్షాలు పడినప్పుడు వస్తుంటాయంటూ వెంటనే మాకు సంప్రదిస్తే పట్టుకొని పామును అడవిలో వదిలేస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us