నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఆదివారం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిఐలు ప్రవీణ్ కుమార్, మంజునాథరెడ్డి, గౌతమి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. గణేష్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు దుగ్గిరెడ్డి కల్పన సిబ్బంది పాల్గొన్నారు