తిరుపతి జిల్లా వెంకటగిరి-నిడిగల్లు రైల్వే స్టేషన్ల మధ్య 29వ కిలోమీటర్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే ఉద్యోగి కిస్తాతయ్య గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ కంపా శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల వరకు ఉంటుంది శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పేర్కొన్నారు