Download Now Banner

This browser does not support the video element.

గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వ్యక్తికి తీవ్ర గాయాలు

Chittoor Urban, Chittoor | Sep 7, 2025
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు రామకుప్పం మండలం పల్లికుప్పం -89 పెద్దూరు రహదారి మోట్లవంక గ్రామం వద్ద ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కుదవగడ్డకు చెందిన శీనప్ప తీవ్రంగా గాయపడ్డారు. పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై పల్లికుప్పం నుండి మోట్లవంకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులైన ఆంజనేయ రెడ్డి, భానుమూర్తి రెడ్డి, రంగారెడ్డి, వినోద్ వెంటనే 108కు సమాచారం ఇచ్చి శీనప్పను కుప్పం పిఈఎస్ ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us