జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఇచ్చిన బందు పిలుపులో రామగుండం పారిసిన ప్రాంతంలో ఫోటో స్టూడియోలో బందు విజయవంతం అయింది ఈ సందర్భంగా నూతన రేట్ల అమలుకై స్టూడియోలను బందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని ఫోటో స్టూడియోలు సంపూర్ణంగా బందు పాటించాయి.