Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: గణేష్ మండపాల నిర్వాహకులు నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని పట్టణంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

Kamareddy, Kamareddy | Aug 23, 2025
గణేష్ మండపాల నిర్వాహకులు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో గణేష్ మండపాల నిర్వాహకులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భిన్నత్వంలో ఏకత్వంలో పండగలు జరుపుకోవడం కామారెడ్డి జిల్లా సాంప్రదాయం అన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు ఆన్లైన్ లింకు ద్వారా విగ్రహాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us