Download Now Banner

This browser does not support the video element.

జిల్లా మండలాలు గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల 29న నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు కలెక్టర్

Nandyal Urban, Nandyal | Aug 27, 2025
జిల్లా మండలాలు గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల 29న కర్నూలు నగరంలో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దయినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు ప్రజా ప్రతినిధులు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us