శనివారం రోజున పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు వినాయక నిమర్జనాన్ని పురస్కరించుకొని మినీ ట్యాంక్ బండ్లను సందర్శించారు శుక్రవారం రోజున జరిగే నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ పోలీస్ అధికారులకు సూచనలు చేశారు సింగరేణి నుండి వచ్చే భారీ క్రేన్లు సాయంతో శుక్రవారం రోజున నిమజ్జనం కొనసాగుతుందని వినాయక మండపందాలు శుక్రవారం రోజున నిమజ్జనం ఒకేరోజు చేసేందుకు సిద్ధం కావాలంటూ సూచనలు చేశారు