Download Now Banner

This browser does not support the video element.

ఆత్మకూరు: ఆత్మకూరులో వినాయక చవితి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ముస్లిం దంపతులు

Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 27, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరులో 14వ వార్డు నారాయణరావు పేటలో వినాయక విగ్రహ పూజలో ఉభయకర్తలుగా ముస్లిం కుటుంబం పాల్గొనడం విశేషంగా నిలిచింది. ఈ ప్రాంతంలో నివసించే మస్తాన్, మోబీన దంపతులు విగ్రహ దాతగా, ఉభయకర్తలుగా కూర్చొని పూజా కార్యక్రమాలు జరిపించారు. వారి సొంత ఖర్చులతోనే తీర్థప్రసాదాలు అందించారు. మతసామరస్యానికి ప్రతీకగా ఈ పూజలో పాల్గొన్నామని ఆ దంపతులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us