Download Now Banner

This browser does not support the video element.

బండపల్లె టోల్‌గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి

Rayachoti, Annamayya | Aug 28, 2025
అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలంలోని బండపల్లె టోల్‌గేట్ వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.చిట్లూరు నుంచి స్కూటీపై రాయచోటికి వెళ్తున్న వ్యక్తిని మధ్యాహ్నం సమయంలో పాల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయచోటి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us