క్వారీనివెంటనే ఆపదల చేయాలి వెదురుకుప్పం మండలం కొమరగుంట పంచాయతీ బందార్లపల్లి దగ్గర ఉన్న క్వారీ యాజమాన్యం కు బంధార్లపల్లి గ్రామస్తులకు ఆదివారం ఉదయం జరిగిన ఘర్షణ గ్రామస్తులపైనే కేసులు బనాయించారని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ని గ్రామస్తులుకలిశారు గ్రామస్తులు కొందరి పైన క్వారీ సిబ్బంది దాడి చేసి గాయాలు పాలు చేయడం దురదృష్టకరమని నిందితులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కలెక్టర్కు వినతిని ఇచ్చారు గ్రామస్తులకుక్వారీని వెంటనే సీజ్ చేయాలని కలెక్టర్ ని కోరగా పరిశీలించి తగ చర్యలు చేపడతామని తెలిపారు