మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం టీఎన్జీవో భవన్లో 1979 80 ఇంటర్మీడియట్ 75 76 ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు ఆగ్నేయ సమయాన్ని ఘనంగా నిర్వహించారు వచ్చిన మిత్రులకు కండువా కప్పి మేమంటూ అందజేశారు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు వచ్చినవాళ్ళందరూ 60 సంవత్సరాలు పైబడిన వారు ఉండడంతో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మిత్రులతో ప్రతిరోజు మాట్లాడుకుంటే ఆరోగ్యం బాగుంటుందన్నారు.