కాకినాడ జిల్లా తుని పట్టణ శ్రీనివాస థియేటర్ ప్రాంగణంలో ఉన్న స్మశాన వాటికలో అభివృద్ధి పేరిట గోళీలు పగలగొట్టడం సరైన చర్య కాదంటూ సిఐటియు నేతలతో పాటు వార్డు నేతలు ప్రజలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..కనీసం ఒకటి నుంచి పది వార్డలో ప్రజలకు ఈ విషయాన్ని చేరవేసి తదుపరి పనులు ప్రారంభించాలని అలా కాకుండా ప్రేమ ప్రతిరూపాలకు గుర్తుగా ఉన్న గోలీలను తొలగించడం మమ్మల్ని ఎంతో కలచి వేసిందన్నారు. ముఖ్యంగా ఆక్రమానికి గురైన స్మశాన స్థలాన్ని గుర్తించాలంటూ నక్కలే శ్రీనివాస్ డిమాండ్ చేశారు