ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీ దుర్గా మాత ఆలయంలో దేవి శరన్న రాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఉదయం 11:40 ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కుంకుమార్చన ప్రత్యేక హారతి కార్యక్రమాలను నిర్వహించారు.