జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఈనెల 4న నమోదైన కిడ్నాప్ కేసులో కిడ్నాప్ గురైన ఎండి 20 సంవత్సరాలు భూపాలపల్లి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన వ్యక్తిని పాత కక్షలు మనసులో పెట్టుకొని ఆరుగురు వ్యక్తులు కలిసి హతమార్చినట్లు భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు తెలిపారు