సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ రోజు రోజుకు బలపడుతూ ఉంది. పొదలకూరు మండలం విరువూరుకు చెందిన వైసీపీ కీలక నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 38 కుటుంబాల వారికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కృషి చెయ్యాలన్నారు. విరువూరుకు చెందిన ముఖ్యనాయకులు టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పాత, కొత్త నాయకులు అందరూ కలిసి విరువూరు