ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ లో గౌడ కులస్తులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆర్మూర్ సిఐ సత్యనారాయణకు శుక్రవారం మధ్యాహ్నం 1: 40 గౌడ సంఘం ఉద్యమ రాష్ట్ర కమిటీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులపై దాడి చేసిన వీడియోస్ని రద్దుచేసి పీడీసీ సభ్యులపై కట్న చర్యలు చేపట్టాలని గౌడ కులస్తులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని తెలిపారు.