తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలే శ్రీనివాస్ రెడ్డి మరియు మూలకుంట భారతి రంగినేని శారద ఓరుగంటి ఆనంద్ మెంబర్లు వికారాబాద్ జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు బుధవారం వచ్చారు ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ lingya నాయక్ వారికి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్ ఆర్డిఓ వాస్ చంద్ర తదితరులు ఉన్నారు