శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్ ప్రతి ఒక అధికారి విధులను పకడ్బందీగా నిర్వహించాలంటూ ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలను శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచిస్తూ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎక్కువ సమయం ఎదురు చూసేలా చూడవద్దని మానవత దృక్పథంతో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారు