ఋషికొండపై ఉన్న పాలస్ ణి శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్శనలో ఒక బ్లాక్లో సీలింగ్ పెచ్చులు ఊడి పడిపోవటం ఆయన గుర్తించారు. దీంతో ఆయన మాజీ సీఎం జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు. జగన్ నివాసం కోసం నిర్మించుకున్న పాలస్ లో ఇలాఉంటే పోలవరం పరిస్థితి ఎలా ఉంటుందో అని విమర్శించారు. ఏడు బ్లాక్ లకు 4 బ్లాక్ లు నిర్మించారు. 4 బ్లాక్ లకు 454 కోట్లు ఖర్చు చేసారని మండిపడ్డారు.