కాకినాడ నగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జగ్గంపేట లోని ఉన్న వినాయక పందిళ్ళ వద్దకు గురువారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ట మంగరాజు,జగ్గంపేట,పెద్దాపురం నియోజకవర్గాల ఇంచార్జి దాట్ల కృష్ణ వర్మ ఆధ్వర్యం లో సమితి సభ్యులు విగ్రహాలను సందర్శించారు.కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం జగ్గంపేట తహసిల్దార్ రమేష్ ను కలిసారు.