ఈనెల 14న భీమవరంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఈనెల 14న భీమవరంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ రావి రాంబాబు అన్నారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు భీమవరం తహశీల్దార్ కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరం పోస్టర్ను ఆవిష్కరించారు. మెంటే వారి తోటలో పట్టణంలోని 10 మంది వైద్యులచే అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. డా గజపతిరాజు, అల్లు రామకృష్ణ పాల్గొన్నారు