ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తిరుమలయ్య గట్టు పెద్దగూడెం తండాలలో నీ కుంటలను సందర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెసిఆర్ హయాంలో నీటి బొట్టును వృధా కాకుండా ఎక్కడికక్కడే డ్యాములు కట్టి ఒడిసిపట్టామని తద్వారా నేడు సైతం చెరువులను తలపిస్తున్నాయన్నారు నీరు పుష్కలంగా ఏర్పడడంతో రైతులు గిరిజన తండాలలో సహితం వ్యవసాయానికి ఆమోదయోగంగా ఉందని ఇది కేవలం కేసీఆర్ పాలనతోనే సాధ్యమైందన్నారు.