పేద ప్రజల ఆరోగ్య రక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి నిండు వచ్చే చెక్కులు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం అనపర్తిలో రజక కమ్యూనిటీ హాల్ లో సీఎం సహాయ నిధి నుండి అనపర్తి నియోజకవర్గానికి సంబంధిoచిన 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.10,81,000 ల విలువ కలిగిన చెక్కులను నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం NDA నాయకులు, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి, రంగoపేట మండలాల NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.