ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి కలెక్టర్ పాపన్నపేట మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు పరిసరాల పరిశుభ్రతపై రోగులకు అవగాహన కల్పించాలన్నారు సిద్ధంగా ఉంచాలన్నారు కార్యక్రమం కలెక్టర్ వెంట వైద్య సిబ్బందితదితరులు పాల్గొన్నారు.