శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు సాయంత్రం శ్రీకాళహస్తి డిఎస్పి నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో నాలుగు మాడవీధులలో పోలీసు కవాతు నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో వినాయక చవితి కార్యక్రమంలో వినియోగించే డీజీ సిస్టం కానీ ఊరేగింపులు గాని చాలా క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు కానీ ప్రజలు కానీ అప్రమత్తతో వ్యవహరించాలని ఎలాంటి ప్రమాదాలకు హాని చేకూర్చే విధంగా నడుచుకోకూడదని స్థానిక ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో SI,CI లు పాల్గొన్నారు