పాణ్యం మండలం గడివేముల కొత్త పెద్దమ్మ గుడి, బూజునూరు వెంకటేశ్వర స్వామి గుడి లలో నిన్న రాత్రి హుండి దొంగతనం .బూజనూరు ఈదుగా దగ్గర హుండీ పారేసిపోయినట్లు వాహనదారులు తెలిపారు* ఈ విషయం తెలుసుకున్న గడివేముల పోలీస్ సిబ్బంది మంగళవారం రోజున ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టడం జరిగింది...