Download Now Banner

This browser does not support the video element.

వివిధ ఆకృతులతో ఆకట్టుకున్న గణనాథులు మండపాల వద్ద పోలీసుల సూచనలు

Kadiri, Sri Sathyasai | Aug 29, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో వివిధ రూపాలలో వినాయక విగ్రహాలను కొలువుదిర్చి భక్తులు విశేషంగా పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మండపాల వద్ద పోలీసులు మండప నిర్వహకులకు తగిన సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. భారీ విగ్రహాలు కొలువు తీరడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు జరుపుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us