శ్రీకాకుళం జిల్లా సర్పంచి అధ్యక్షులు అధ్యక్షుడు పిన్నింటి బానోజీ నాయుడు మీడియాతో మాట్లాడుతూ కూటం ప్రభుత్వము పెన్షన్లు విషయంలో ఎవరికీ అన్యాయం చేయలేదని పెన్షన్లు సకాలంలో అందిస్తున్నామని చిన్నచిన్న తప్పులు వలనే పెన్షన్లు ఆగిపోతున్న వాటిని సర్దిద్ది మరల పెన్షన్లు ఇస్తున్నామని వైసిపి నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా కూటమి నాయకులదే విజయం అంటూ భానుజీ నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి నేతృత్వంలో పరిపాలన పారదర్శకంగా సాగుతుందని అన్నారు.