Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలి పట్టణంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్

Kamareddy, Kamareddy | Sep 10, 2025
చాకలి ఐలమ్మ వర్ధంతి నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సాయుధ పోరాట వారోత్సవాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ఆ వారోత్సవాలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.. తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనలో జరుగుతున్న దోపిడీ పీడిన వ్యక్తి చాకిరి కోసం ఆమె ఎన్నో పోరాటాలు చేసిందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us