సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల్లో పరిష్కరించాలని లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్తో సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నాకు వెళ్తున్న టీబీజీకేస్ నాయకుల బస్సును మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని పాత పెట్రోల్ బంకు వద్ద టీబీజీకేస్ నాయకుల బస్సును మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు జండా ఊపి వారిని పంపించారు కార్మికుల శ్రేయస్సు కోసం వారి హక్కుల సాధన కోసం టీబీజీకేస్ ఉంటుందని తెలిపారు.