సెప్టెంబర్ ఒకటో తారీకున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా రాజంపేటకు వస్తున్న సందర్భంగా జిల్లా ప్రజానీకానికి ఏం మేలు చేస్తారో ఏమి చేశారో నిర్దిష్ట ప్రణాళికతో చెప్పాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా కార్యదర్శి పి మహేష్ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) జిల్లా నాయకులు సి రవికుమార్ సిపిఐ పట్టణ కార్యదర్శి ఈ సికిందర్ శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ సిపిఎం జిల్లా నాయకులు రవికుమార్ మాట్లాడుతూ జిల్లా విడిపోయి మూడు సంవత్సరాల దాటిన అన్నమయ్య జిల్లా పరిస్థితి ఏమాత్రం మెరుగ