Download Now Banner

This browser does not support the video element.

గోర్సా దేవాదాయ భూముల పై వివాదం పై ఫిర్యాదు

Pithapuram, Kakinada | Sep 1, 2025
యు కొత్తపల్లిలోని ఘర్ష సీతారామస్వామి కొమరగిరిలోని భూములు కొందరు ఆక్రమించారని అంశంపై వివాదం నడుస్తుంది ఈ నేపథ్యంలో ఈ భూముల్లోకి ఎవరు వెళ్లొద్దని తాసిల్దార్ గతంలోనే ఆదేశించారు అయితే రెండు రోజుల నుంచి అక్రమదారులు కొన్ని చెట్లు నరికేసి పొలాలని సాగు చేశారు దీంతో గ్రామస్తులు తాసిల్దార్ దేవదయ శాఖ డీఈవో లకు ఫిర్యాదు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us