Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: గణేష్ మండప నిర్వహణకు డీజీలకు అనుమతి లేదు అనుమతిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు:DSP శివరాం రెడ్డి

Nalgonda, Nalgonda | Aug 23, 2025
నల్లగొండ పట్టణంలోని రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శనివారం నల్లగొండ డిఎస్పి శివరాం రెడ్డి ఆధ్వర్యంలో శాంతి సంఘ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మండప నిర్వహకులకు డీజీలకు అనుమతి లేదని అనుమతిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డిఎస్పి హెచ్చరించారు. మండపాల ఏర్పాటు సౌండ్ లిమిట్ అగ్ని ప్రమాద నివారణ పై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో అశోక్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us